Gyanvapi Masjid Case మసీదులోని శివలింగంపై నేడు కోర్టు కీలక తీర్పు

జ్ఞానవాపీ మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు గత నెల 12న కీలక ఉత్తర్వులు వెలువరించింది. మసీదులోని దేవతా విగ్రహాలకు పూజలు నిర్వహించేలా ఆదేశించాలన్న హిందూ పక్షం పిటిషన్‌ను సమర్థించింది. దీంతో సెప్టెంబరు 22 నుంచి ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఇదే సమయంలో అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దేవతా విగ్రహాల నిత్య పూజలకు అనుమతించాలన్న దావా నిర్వహించదగినదని కోర్టు అభిప్రాయపడినట్టు హిందూ పక్షాల లాయర్ పేర్కొన్నారు.
By October 07, 2022 at 08:31AM
By October 07, 2022 at 08:31AM
No comments