bharat jodo yatra చాన్నాళ్ల తర్వాత అతిపెద్ద బహిరంగ కార్యక్రమానికి సోనియా.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా కొనసాగుతోంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతీయ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాహుల్ గాంధీ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు వింటూ ముందుకుసాగుతున్నారు. చిన్నారులు, మహిళలు సైతం రాహుల్‌తో ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, సోనియా సైతం కర్ణాటకలో పాదయాత్రకు వచ్చారు.
By October 06, 2022 at 10:33AM
By October 06, 2022 at 10:33AM
No comments