Munugode: ఉపఎన్నిక వేళ.. మనుగోడులో టీఆర్ఎస్‌కు కొత్త చిక్కులు!

Munugode: మునుగోడు టీఆర్ఎస్‌కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మునుగోడు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్... ప్రతి ఎంపీటీసీ స్థానానికి ఒక ఎమ్మెల్యేను నియమించి ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. దీంతో ఎమ్మెల్మేలు రంగంలోకి దిగి తమ ఎంపీటీసీ స్థానాల్లో ప్రతీ 100 మంది ఓటర్లకు కోఆర్డినేటర్ గా తమ ప్రధాన అనుచరులను నియమించుకున్నారు. దీనిపై స్థానిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంత నేతలు తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాపోతున్నారు.
By October 10, 2022 at 08:57AM
By October 10, 2022 at 08:57AM
No comments