HBD Rajamouli: తెలుగు సినిమా రేంజ్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిన దర్శకధీరుడు

Rajamouli Birthday: రాజమౌళి (Rajamouli)... తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసిన దర్శకధీరుడు. సినిమాను ప్రేమించే వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. RRR ఆస్కార్ బరిలో నిలిచి అవార్డును సాధిస్తే మరో మారు టాలీవుడ్ గర్వంగా తలెత్తుకుని నిలబడుతుందనటంలో సందేహం లేదు. వరుస బ్లాక్ బస్టర్స్ సాధించిన మన జక్కన్న రాజమౌళి పుట్టినరోజు నేడు (అక్టోబర్ 10). ఈ సందర్భంగా ఆయన మనమందరం గర్వపడే గొప్ప సినిమాలను రూపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
By October 10, 2022 at 09:19AM
By October 10, 2022 at 09:19AM
No comments