సొంత సోదరుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త.. దగ్గరుండి మరీ.. కారణం ఏంటంటే..?
తన భార్యను సొంత సోదరుడికి ఇచ్చి ఓ వ్యక్తి వివాహం జరిపించిన విచిత్ర ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది. భార్య తన సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో వారిద్దరికి గ్రామస్తులందరి సమక్షంలో పెళ్లి జరిపించాడు భర్త. ఇది చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. పెళ్లైన 24 ఏళ్ల తర్వాత భార్యను సోదరుడికి ఇచ్చి పెళ్లి చేయడం విశేషంగా మారింది. ఈ ఘటన చూసి అయ్య బాబోయ్.. ఇదేమి విచిత్రం అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
By October 31, 2022 at 10:16AM
By October 31, 2022 at 10:16AM
No comments