Milad Un Nabi ఊరేగింపు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Milad Un Nabi: ముస్లిం సోదరుల పవిత్ర దినమైన మిలాద్- ఉన్ -నబీ పండుగ సందర్భంగా హైదరాాబాద్ లో భారీ ఊరేగింపు జరగనుంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా హైదరాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులను దారి మళ్లించనున్నారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
By October 09, 2022 at 08:51AM
By October 09, 2022 at 08:51AM
No comments