Breaking News

చేతిపంపు కొడితే ఉబికివస్తోన్న మద్యం.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు


ఉత్తరాది రాష్ట్రాల్లో నాటుసారా మాఫియా కొత్త పుంతలు తొక్కుతోంది. నాటుసారాకు ఏటా వందల మంది బలి అవుతుండటంతో పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది డేగ కళ్లతో నిఘా పెడుతున్నారు. అయినా సరే నాటుసారా ఏరులై పారుతోంది. తాజాగా, మధ్యప్రదేశ్‌లో ఈ మాఫియా అతి తెలివి ప్రదర్శించింది. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు చేసిన ఏర్పాట్ల గురించి తెలిస్తే ఎవ్వరికైనా మతి పోవాల్సిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By October 13, 2022 at 08:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/police-shocked-after-alcohol-comes-from-hand-pump-in-madhya-pradesh/articleshow/94823247.cms

No comments