Kushboo: ఖుష్బూకి ఆపరేషన్..ఫొటో షేర్ చేసిన నటి.. అసలేం జరిగిందంటే!

తమిళంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ (Kushboo) తెలుగులోనూ సినిమాలు చేసింది. ఈమె ఉన్నట్లుండి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది. దీంతో ఆమె అభిమానులు కంగారు పడ్డారు. అయితే వారిని మరింత గందరగోళానికి గురి చేయకుండా ఖుష్బూ సోషల్ మీడియాలోనే అసలు విషయాన్ని చెప్పేసింది. ‘వెన్నెముకలో విపరీతమైన నొప్పి రావటంతో హాస్పిటల్‌లో చేరాను. బోన్ సర్జరీ (Coccyx Surgery) జరిగింది.
By October 08, 2022 at 07:05AM
By October 08, 2022 at 07:05AM
No comments