మంచూరియా తినలేదని అమ్మమ్మను కొట్టి చంపాడు.. ఆరేళ్ల తర్వాత దొరికారు, 'దృశ్యం' సినిమా రేంజ్‌లో!

Bangalore Manchuria Murder మిస్టరీలో ఆరేళ్ల తర్వాత నిందితులు దొరికారు. ఈ కేసులో తల్లీకొడుకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 2017లోనే ఈ కేసు బయటపడగా.. తాజాగా నిందితుల్ని పోలీసులు మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్ని ఆధార్, పాన్ కార్డుల సాయంతో పట్టుకున్నారు. ఈ కేసులో విస్తుపోయే నిజాలను పోలీసులు వెల్లడించారు. 'దృశ్యం' సినిమాను మించిపోయేలా ట్విస్టులు ఉన్నాయి. తల్లీకొడుకులతో పాటూ వారికి సాయం చేసిన స్నేహితుడ్ని కూడా పోలీసులు గతంలోనే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
By October 08, 2022 at 07:34AM
By October 08, 2022 at 07:34AM
No comments