ఆరోజు దేవుడిలా అండగా నిలబడ్డారు.. ఈరోజు దేవుడి పాత్ర పోషించారు: విశ్వక్ సేన్

Venkatesh: విక్టరీ వెంకటేష్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఆయన హీరోగా నటించిన ‘ఓరి దేవుడా..!’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఆ సినిమాలో దేవుడి పాత్రలో నటించిన వెంకటేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో వెంకటేష్‌తో తనకున్న అనుభవాన్ని విశ్వక్ సేన్ పంచుకున్నారు. ఆరోజు తనకు దేవుడిలా అండగా ఉన్నారని.. ఈరోజు ఆ దేవుడి పాత్రనే తన సినిమాలో పోషించారని చెప్పుకొచ్చారు. ఇంతకీ, విశ్వక్ సేన్‌కు ఏ విషయంలో వెంకటేష్ దేవుడిలా అండగా నిలబడ్డారు?
By October 07, 2022 at 11:04PM
By October 07, 2022 at 11:04PM
No comments