Kerala వెంటనే ఆ 9 మంది వీసీలు రాజీనామా చేయండి.. గవర్నర్ ఆదేశాలపై దుమారం

మొన్నటి వరకూ బెంగాల్‌లో గవర్నర్, మమతా సర్కారు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. జగధీప్ ధన్ఖర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో దీదీతో ఢీ అంటే ఢీ అన్నారు. ప్రస్తుతం కేరళలోనూ అటువంటి పరిస్థితే నెలకుంది. విజయన్ సర్కారుకు గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చర్యలు కంటగింపుగా మారాయి. ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారంటూ తీవ్రస్థాయిలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం మండిపడుతోంది. తాజాగా, వీసీల రాజీనామా విషయంలో ఆయన ఉత్తర్వులపై తీవ్ర దుమారం రేగుతోంది.
By October 24, 2022 at 10:20AM
By October 24, 2022 at 10:20AM
No comments