UK PM ఒక్క అడుగుదూరంలో రిషి సునాక్.. పోటీ నుంచి తప్పుకున్న బోరిస్ జాన్సన్

Liz Truss రాజీనామాతో మరోసారి బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. దీంతో కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమయ్యింది. ఇప్పటికే ప్రధాని పదవి పోటీలో ఉన్నట్లు రిషి సునాక్ వెల్లడించారు. అయితే, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ నుంచి తీవ్ర పోటీ ఎదురువుతుందని భావించినా అనూహ్యంగా ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.. ఇదే సమయంలో బ్రిటన్ హోం మంత్రి పదవికి రాజీనామా చేసిన సుయెల్లా బ్రేవర్మన్.. రిషి సునాక్‌కు తన మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
By October 24, 2022 at 08:41AM
By October 24, 2022 at 08:41AM
No comments