Boora Narsaiah Goud చేరికపై నాకు సమాచారం లేదు.. ఆసక్తి రేపుతోన్న తరుణ్ చుగ్ వ్యాఖ్యలు

Boora Narsaiah Goud: భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గురువారం ఢిల్లీకి వెళ్లిన ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరడంతో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే ఊహాగానాలు హల్‌చల్ చేస్తోన్నాయి. ఈ క్రమంలో నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరికపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
By October 15, 2022 at 06:56AM
By October 15, 2022 at 06:56AM
No comments