Kantara Controversy: ‘కాంతార’ మేకర్స్‌కి షాకిచ్చిన కోర్టు.. నోటీసులు జారీ
Thaikkudam Bridge: కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కాంతార’ (Kantara). రెండు వందల కోట్ల రూపాయల వసూళ్లను దాటి వెళుతున్న ఆ సినిమా రీసెంట్‌గా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ‘వరాహ రూపం’ అనే పాటను తమ నుంచి కాపీ కొట్టారిన తాయిక్కుడమ్ బ్రిడ్జ్ (Thaikkudam Bridge) అనే మ్యూజిక్ ట్రూప్ ఆరోపణలు చేసింది. అనుమతి తీసుకోకుండా పాటను తీసుకోవటం వారు కోర్టు కెక్కారు. కేసుని పరిశీలించిన కోజికోడ్ సెషన్స్ కోర్టు..
By October 29, 2022 at 12:55PM
By October 29, 2022 at 12:55PM
No comments