Assam: ప్రభుత్వ అధికారి ఇంట్లో డబ్బుల కట్టలు... తనిఖీల్లో బయటపడ్డ రూ.49 లక్షలు
అసోంలో (Assam) ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న కేసులు పెరుగుతున్నాయి. డెరైక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డిపార్ట్‌మెంట్ సెక్యూరిటీ ఫర్మ్ లైసెన్స్ రెన్యువల్ కోసం రూ.90,000 లంచం తీసుకుంటూ ఓ ఎంప్లాయ్ పట్టుబడ్డారు. దాంతో సంబంధిత అధికారులు అతని ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. దాంతో కళ్లు చెదిరే డబ్బు ఆయన ఇంట్లో కనిపించింది. అక్షరాల రూ.49 లక్షలు బయటపడ్డాయి.
By October 29, 2022 at 12:58PM
By October 29, 2022 at 12:58PM
No comments