Breaking News

Ashok Selvan: తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మరో కోలీవుడ్ స్టార్ అశోక్ సెల్వన్.. డేట్ ఫిక్స్


Ritu Varma - Aparna Balamurali: అశోక్ సెల్వన్ (Ashok Selvan). ఈయన హీరోగా నటించిన ద్వి భాషా చిత్రం ఆకాశం పేరుతో తెలుగులో.. నీదా వానం పేరుతో తమిళంలో నవంబర్ 4న విడుదల కానుంది. ఆకాశం సినిమా ట్రైలర్‌ను (Aakasam Movie Trailer) నేచురల్ స్టార్ నాని (Natural star Nani) విడుదల చేశారు. ట్రైలర్ గమనిస్తే.. అశోక్ సెల్వన్ మూడు డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైమ్స్‌లో కనిపించారు. అతని లైఫ్‌లో మూడు దశల్లోని జీవితాన్ని...

By October 29, 2022 at 11:55AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ashok-selvan-bilingual-movie-aakasam-trailer-launched-by-nani/articleshow/95159492.cms

No comments