Gym Trainer షాకింగ్ వీడియో.. కుర్చీలోనే గుండెపోటుతో ట్రెయినర్ మృతి

Gym Trainer Death మృత్యువు ఎప్పుడు ఎవర్ని ఎలా కబలిస్తుందో తెలియదు. అప్పటి వరకూ మన మధ్య హుషారుగా తిరుగుతున్న వాళ్లు రెప్పపాటులోనే మృత్యువు ఒడికి చేరుకుంటారు. యూపీలోనూ అటువంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. తన ఆఫీసులో కుర్చీలో కూర్చుని ఉన్న ఓ వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
By October 20, 2022 at 11:14AM
By October 20, 2022 at 11:14AM
No comments