Allu Sirish: అను ఇమ్మాన్యుయేల్‌తో రిలేషన్.. తేల్చేసిన అల్లు శిరీష్..!

అల్లు శిరీష్ నుండి త్వరలో రాబోతున్న చిత్రం ఊర్వసివో రాక్షసివో. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, నవంబర్ 4న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర యూనిట్. అందులో భాగాంగా అల్లు శిరీష్ వరుసగా ఇంటర్వ్యలు ఇస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తో ప్రేమాయణంపై స్పందించాడు అల్లు శిరీష్.
By October 20, 2022 at 10:51AM
By October 20, 2022 at 10:51AM
No comments