Congress President Polls: నామినేషన్ ను వెనక్కి తీసుకోవడంపై శశిథరూర్ క్లారిటీ

Congress President Polls: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకోబోతున్నారనే ప్రచారం మీడియలో జోరుగా జరుగుతోంది. దీంతో ఈ వార్తలపై శశిథరూర్ క్లారిటీ ఇచ్చారు. తాను నామినేషన్ ను ఉపసంహరించుకోవడం లేదని వెల్లడించారు. తాను నామినేషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తమవని ఖండించారు. అలాగే నామినేషన్ ను వెనక్కి తీసుకోవాలని తాను ఎవరిని కోరడం లేదన్నారు.
By October 07, 2022 at 09:06AM
By October 07, 2022 at 09:06AM
No comments