GodFather Day 2 Collections: ‘గాడ్ ఫాదర్’ రెండు రోజుల వసూళ్లు.. బాక్సాఫీస్ దగ్గర మెగా జోరు.. ఏరియా వైజ్ కలెక్షన్స్

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ (GodFather). మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణతో ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. సినిమా తొలి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటంతో మెగాభిమానులు సంబరాలు చేసుకున్నారు. ‘ఆచార్య’ ఎఫెక్ట్ ఎలా ఉంటుందోనని ముందుగా అందరూ భావించారు. కానీ.. మెగా ప్రభంజనం బాక్సాఫీస్ వద్ద సత్తాను చాటుతోంది. రెండు రోజుల్లో..
By October 07, 2022 at 11:47AM
By October 07, 2022 at 11:47AM
No comments