Dhavaleswaram Project: ధవళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయిలో అరుదైన గుర్తింపు

Dhavaleswaram Project: ధవళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయిలో అరుదైన గుర్తింపు దక్కింది. ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్(ఐసీడీసీ) గుర్తించింది. ఈ మేరకు ఏపీ మంత్రులు అంబటి రాంబాబు, కాకాని గోవర్దన్ రెడ్డి ఆస్ట్రేలియాలో దీనికి సంబంధించిన పత్రాన్ని అందుకున్నారు. కాటన్ బ్యారేజీకి అరుదైన అవార్డు దక్కడంపై ఏపీ ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పురాతన ప్రాజెక్టుకు అవార్డు దక్కడం సంతోషకరమని అంటున్నారు.
By October 07, 2022 at 11:08AM
By October 07, 2022 at 11:08AM
No comments