Geeta Singh: రూ. 6 కోట్లు మోసపోయాను.. నమ్మినవాళ్లే డబ్బు కోసం.. లేడీ కమెడియన్ గీతా సింగ్ ఆవేదన

Geeta Singh: ‘కితకితలు, ఎవడి గోల వాడిదే, పోటుగాడు వంటి ఎన్నో చిత్రాల్లో తనదైన కామెడీతో మెప్పించిన లేడీ కమెడియన్ గీతా సింగ్. ‘కితకితలు’ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆమె సినిమాల్లో కనిపించటం లేదు. ఈ విషయం గురించి ఓ యూ ట్యూబ్ ఛానెల్‌లో ఆమె మాట్లాడుతూ తన పరిస్థితి గురించి చెప్పుకుని ఆవేదనను వ్యక్తం చేశారు.
By October 16, 2022 at 08:28AM
By October 16, 2022 at 08:28AM
No comments