Prabhas: ప్రభాస్ - మారుతి మూవీ క్రేజీ అప్‌డేట్.. మళ్లీ అలాంటి ప్రయత్రం చేస్తున్న డార్లింగ్

Prabhas Movie Update: తాజాగా ప్రభాస్ - మారుతి సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఇప్పటి వరకు బిల్లా, బాహుబలి చిత్రాల్లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశారు. అందులో బాహుబలిలో అయితే తండ్రీ కొడుకులుగా ప్రభాస్ కనిపించిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి మారుతి సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. అది కూడా తాత, మనవడిగా. సోమవారం నుంచి ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్లు టాక్.
By October 16, 2022 at 07:20AM
By October 16, 2022 at 07:20AM
No comments