Diamond విజయదశమి నాడు వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే లక్షాధికారైన యూపీ వాసి

మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలోని గనుల్లో వజ్రాలు లభిస్తాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు దొరికినా అత్యధికంగా వజ్రాలు లభించేది ఈ ప్రాంతంలోనే. అందుకే ఈ ప్రాంతంలోని గనులను లీజుకు తీసుకుని పలువురు తవ్వకాలు కొనసాగిస్తారు. అలాగే, స్థానిక రైతులకు కూడా వజ్రాల దొరికి కోటీశ్వరులైన సందర్భాలున్నాయి. తాజాగా, యూపీకి చెందిన ఓ వ్యక్తి కూడా ఆ ప్రాంతంలో గని లీజుకు తీసుకుని తవ్వకాలు చేపట్టి లబ్ది పొందాడు.
By October 07, 2022 at 09:01AM
By October 07, 2022 at 09:01AM
No comments