Bidar Masjid దసరా ర్యాలీ వేళ గుంపుగా పురాతన మదర్సాలోకి చొరబడి పూజలు.. తీవ్ర దుమారం

కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. హిజాబ్ వివాదం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఈ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తాజాగా, దేశ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన పురాతన మదర్సాలోకి అల్లరి మూక చొరబడి దసరా రోజున పూజలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ముస్లిం సమాజం భగ్గుమంటోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయకుంటే నిరసనకు దిగుతామని తీవ్రంగా హెచ్చరించాయి.
By October 07, 2022 at 10:01AM
By October 07, 2022 at 10:01AM
No comments