Chinmayi Sripaada: శివగామిలా కవలలకి పాలిస్తూ చిన్మయి అమ్మతనం.. వైరల్ అవుతున్న ఫొటో

Singer Chinmayi: సింగర్.. డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సమాజంలో.. పని చేసే చోట మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక పరమైన ఇబ్బందులపై మీటూ ఉద్యమంను కొనసాగించారు. ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇద్దరి పిల్లల్లో ఒకరికి ద్రిప్త అని.. మరొకరికి శర్వాస్ అని పేరు పెట్టినట్లు ఆమె తెలియజేసింది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటో నెట్టింట తెగ వైరల్..
By October 18, 2022 at 10:56AM
By October 18, 2022 at 10:56AM
No comments