Rani Chatterjee: ఒంటరిగా ఇంటికి రమ్మని.. అలాంటి పనులు చేస్తాడు..!

బాలీవుడ్ లో మరోసాారి కాస్టింగ్ కౌచ్ వివాదం తీవ్ర దుమారం రేపుతుంది. గతంలో డైరెక్టర్ సాజిద్ ఖాన్ పై పలువురు హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. అయితే ఇటీవల సాజిద్, హిందీ బిగ్ బాస్ సీజన్ 16 లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో తాజాగా భోజ్ పురి తార రాణీ ఛటర్జీ సాజిద్ పై ఆరోపణలు చేశారు. మరోవైపు ఈ వివాదంలోకి హాట్ బాంబ్ షెర్లీన్ చోప్రా కూడా ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మాారింది.
By October 18, 2022 at 11:00AM
By October 18, 2022 at 11:00AM
No comments