Rashmi Gautam: యాంకర్ రష్మీ ప్రమోషన్లకు రాదు.. ఫోన్‌లు ఎత్తదు.. గీతా మాధురి భర్త నందు ఆవేదన

Bomma Blockbuster: ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా వార్తల్లోకి వచ్చింది. నవంబర్ 4న (Bomma Blockbuster release date) ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నారట. అందుకే ప్రమోషన్స్ ప్రారంభించారట. కానీ రష్మీ మాత్రం సహకరించడం లేదట. ఫోన్లు ఎత్తడం లేదని, ప్రమోషన్లకు రావడం లేదని నందు, కిరిటీ, సినిమా డైరెక్టర్ ఆందోళన చెందారు. రష్మీ షూటింగ్ చేస్తున్న స్థలానికి వెళ్లి నానా హంగామా చేశారు. ఎందుకు ప్రమోషన్లకు రావడం లేదు, ఫోన్లు ఎత్తడం లేదని నిలదీశారు.
By October 18, 2022 at 09:52AM
By October 18, 2022 at 09:52AM
No comments