NBK 107 రిలీజ్ డేట్.. బరిలోకి దిగుతున్న బాలయ్య.. ఫ్యాన్స్‌కి పూనకాలే!

నటసింహ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ NBK 107 ... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేయలేదు. అయితే తాజాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు NBK 107 చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ ఇన్‌ఫర్మేషన్ వెళ్లిందని టాక్.ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి, ప్రభాస్, దళపతి విజయ్ ఉన్నారు.
By October 08, 2022 at 09:20AM
By October 08, 2022 at 09:20AM
Post Comment
No comments