దుబాయ్‌లో ఘనంగా నటి పూర్ణ పెళ్లి.. అరబిక్ స్టైల్లో వివాహం

Shamna Kasim: నటి పూర్ణ వివాహం దుబాయ్‌లో ఘనంగా జరిగింది. తన పెళ్లి ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అరబిక్ స్టైల్లో వీరి వివాహం జరిగినట్టు కనిపిస్తోంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. వివాహ వేడుకలో పూర్ణ సంప్రదాయ చీరకట్టులో చాలా అందంగా కనిపిస్తున్నారు. ఆమె భర్త అరబిక్ సంప్రదాయ దుస్తులు ధరించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
By October 25, 2022 at 06:49AM
By October 25, 2022 at 06:49AM
No comments