మోదీతో అదే ఫ్రేమ్.. 20 ఏళ్ల కిందట విద్యార్థిగా, నేడు ఆర్మీ మేజర్‌గా!

Major Amit: 2001లో విద్యార్థి అమిత్‌గా.. నేడు మేజర్ అమిత్‌గా.. కార్గిల్‌లో ప్రధాని మోదీతో ఓ సైనికాధికారి ఫొటో వైరల్ అవుతోంది. 2001లో తాను చదువుకుంటున్న స్కూల్‌కు వచ్చిన నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీతో తీయించుకున్న ఫొటోను.. నేడు కార్గిల్‌లో ఆర్మీ మేజర్‌గా ప్రధాని మోదీకి చూపించి భావోద్వేగానికి గురయ్యారు ఆ మేజర్. దీపావళి సందర్భంగా ప్రధాని మోదీ కార్గిల్‌లో జవాన్లతో కలిసి సరదాగా గడిపారు. స్వీట్లు తినిపించారు.
By October 25, 2022 at 12:28AM
By October 25, 2022 at 12:28AM
No comments