వీళ్లు మగాళ్లు కాదు.. నా పరువు తీయాలని చూస్తే ఊరుకోను: పూరీ జగన్నాథ్

Puri Jagannadh: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లీక్‌డ్ ఆడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘లైగర్’ సినిమా నష్టాల విషయంలో బయ్యర్లు, ఎగ్జిబిటర్ల ప్రవర్తనను తప్పుబడుతూ పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు. తన గత సినిమాలకు వచ్చిన లాభాలను బయ్యర్లు తిరిగి ఇస్తారా అని ప్రశ్నించారు. తన పరువు తీయాలని చూస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చారు. పూరీ జగన్నాథ్ ఇంటి ముందు ఎగ్జిబిటర్లు ధర్నా చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు.
By October 25, 2022 at 07:50AM
By October 25, 2022 at 07:50AM
No comments