పార్లమెంట్‌లో సుత్తితో స్మార్ట్‌ఫోన్ పగలగొట్టిన ఎంపీ.. చూసి షాకైన సభ్యులు

Turkey Parliament: టర్కీ పార్లమెంట్‌లో ఓ ఎంపీ వినూత్నంగా తన నిరసన తెలియజేశాడు. స్మార్ట్‌ఫోన్‌ను సుత్తితో పగలగొట్టాడు. పార్లమెంట్‌లోని ఎంపీలందరూ ఆయన చేసిన పనిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను నేరంగా పరిగణించే బిల్లును టర్కీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నాయి. ప్రజల స్వేచ్చకు భంగం కలిగించేలా ఈ బిల్లు ఉందని ఆరోపిస్తున్నాయి. బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
By October 15, 2022 at 09:04AM
By October 15, 2022 at 09:04AM
No comments