Nayanthara: సరోగసీ వివాదం... శిక్ష తప్పించుకునేందుకు నయనతార - విఘ్నేష్ శివన్ ఫ్లానింగ్

Surrogacy: నయనతార (Nayanthra), ఆమె భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) ... సరోగసీ (Surrogacy)పద్ధతిలో ఇద్దరు మగ పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. అయితే ఇలా సరోగసీ పద్ధతిలో పిల్లలను కనటం అనేది వారికి కొత్త ఇబ్బందులను తెచ్చి పెట్టింది. పెళ్లైన నాలుగు నెలలకే వారు ఇలా సరోగసీ ప్రాసెస్ట్‌లో పిల్లల్ని కనటం వివాదంగా మారింది. దీంతో తమిళనాడు (Tamil NADU) ప్రభుత్వం విచారణకు సిద్ధమవుతోంది. అయితే సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు వీరికి..
By October 15, 2022 at 10:01AM
By October 15, 2022 at 10:01AM
No comments