రైతుల ఖాతాల్లోకి 12వ విడత నిధులు.. అక్టోబర్ 17 నుంచి పంపిణీ

Prime Minister Kisan Samman Nidhi Scheme: రైతులకు శుభవార్త. అన్నదాతల ఖాతాల్లోకి మరో విడత నగదు పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబర్ 17 నుంచి రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 12వ విడత నిధులు జమ కానున్నాయి. ప్రధాని మోదీ ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ. 6000 ఆర్థిక సాయం అందిస్తోంది.
By October 15, 2022 at 11:38PM
By October 15, 2022 at 11:38PM
No comments