Ahimsa Teaser: ‘అహింస’ టీజర్.. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో రెడీ
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి అభిరామ్ (Abhiram) హీరోగా ‘అహింస’ (Ahimsa’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎక్కడా అభిరామ్ లుక్ ఎలా ఉంటుందో బయటకు రానీయలేదు. చిత్ర యూనిట్ గురువారం ‘అహింస’ సినిమా టీజర్ (Ahimsa Teaser)ను విడుదల చేసింది. టీజర్‌ను గమనిస్తే.. తేజ (Teja) తనదైన స్టైల్‌లో లవ్‌స్టోరినే తెరకెక్కించారు. బాగా చదువుకున్న అమ్మాయి.. అమాయకుడైన అబ్బాయి మధ్య సాగే ప్రేమ కథగా అహింస ఉంటుందని అర్థమవుతుంది.
By October 06, 2022 at 10:28AM
By October 06, 2022 at 10:28AM
No comments