Breaking News

Bandla Ganesh: గుండెల్లో దడ దడ.. ఒక్క చాన్స్ వస్తే.. వెయ్యి కోట్లు దాటే మార్కెట్: బండ్ల గణేష్


ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan)తో ఒక్క చాన్స్ వస్తే వెయ్యి కోట్ల మార్కెట్ సినిమా తీస్తానని ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ (Bandla Ganesh) ధీమా వ్యక్తం చేశారు. అబ్బబ్బ మా బాస్‌ను చూస్తుంటే.. గుండెల్లో దడ దడ మొదలైందంటూ ఆయన ట్వీట్ చేశారు.

By October 01, 2022 at 11:28AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/producer-bandla-ganesh-shares-pawan-kalyan-hari-hara-veera-mallu-workshop-pic/articleshow/94578005.cms

No comments