నదిలో దుర్గామాత నిమజ్జనం: మెరుపు వరదలు సంభవించి 8 మంది మృతి.. కొందరు గల్లంతు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ఎంతో ఉత్సాహంగా ఆటపాటలతో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా నిమజ్జనం కోసం తీసుకొచ్చి.. కోలాహాలంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. నదిలో విగ్రహం నిమజ్జనం చేస్తున్న వేళ.. ఊహించని విధంగా ఒక్కసారి ప్రవాహం పెరిగింది. దీంతో చాలా మంది నదిలో కొట్టుకుపోయి.. ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విషాదం బెంగాల్‌లో జరిగింది. ఎటుచూసినా హాహాకారాలు, అరుపులతో తమను తాము కాపాడుకోడానికి ప్రయత్నించిన చాలా మంది ఒడ్డుకు చేరుకోగా.. కొందరు మాత్రం కొట్టుకుపోయారు.
By October 06, 2022 at 09:31AM
By October 06, 2022 at 09:31AM
No comments