GodFather: చిరంజీవిపై స్టార్ హీరో ఫ్యాన్స్ గుస్సా.. అలా అనడం కరెక్టేనా అంటూ ఫైర్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
దసరా పండుగకు ‘గాడ్ ఫాదర్’ (GodFather) అంటూ థియేటర్స్‌లో సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవటం కొండంత ఉత్సాహాన్నిచ్చిందనే చెప్పాలి. ఇక మెగా ఫ్యాన్స్ సంగతి చెప్పనక్కర్లేదు. సంబరాలు చేసుకుంటున్నారు. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఓ స్టార్ హీరో ఫ్యాన్స్ మాత్రం మెగాస్టార్ చిరంజీవిపై గుర్రుగా ఉన్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. మోహన్ లాల్ (Mohan Lal). నిజానికి..
By October 06, 2022 at 06:57AM
By October 06, 2022 at 06:57AM
No comments