UNGA మరోసారి కశ్మీర్ అంశం ప్రస్తావన.. పాక్‌కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన భారత్

మూడేళ్ల కిందట జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై పాకిస్థాన్ పదే పదే అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించడంతో భారత్ దీటుగానే జవాబిస్తోంది. ఇది తమ అంతర్గత వ్యవహారమని, ఇతర దేశాలు అవాకులు చెవాకులు వాగితే ఊరుకునేది లేదని గట్టిగా చెబుతోంది. తాజాగా, మరోసారి ఐరాసలో దాయాది ఇదే అంశాన్ని ప్రస్తావించడంతో భారత్ తనదైన శైలిలో జవాబిచ్చిన పాక్ నోరు మాయించింది.
By September 24, 2022 at 12:32PM
By September 24, 2022 at 12:32PM
No comments