Chennakesava Reddy Re Release : రికార్డ్ స్థాయిలో రీ రిలీజ్.. అసలు రీల్ నుండి రీస్టోరేషన్ ఎలా చేస్తారో తెలుసా?

Chennakesava Reddy Re Release: నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కాంబినేషన్‌లో, బెల్లంకొండ సురేష్ నిర్మించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘చెన్నకేశవ రెడ్డి’ 20 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అయ్యింది. బాలయ్య నటించిన కొత్త సినిమా రిలీజ్ అవుతుందనే రేంజ్‌లో హంగామా చేస్తున్నారు ఫ్యాన్స్. 2002 సెప్టెంబర్ 25న విడుదలైన ఈ మూవీ 2022 నాటికి విజయవంతంగా 20 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. తెలుగు రాష్ట్రాలతో సహా ఓవర్సీస్‌లోనూ రికార్డ్ స్థాయిలో స్పెషల్ షోలు వేస్తున్నారు. దాదాపు వారం రోజుల పాటు ఈ ఫిలిం థియేటర్లలో సందడి చెయ్యబోతుంది.
By September 24, 2022 at 12:45PM
By September 24, 2022 at 12:45PM
No comments