Khushi Movie : పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ రీ రిలీజ్.. దాంతో పాటు మరో సాలిడ్ సర్‌ప్రైజ్ కూడా!

Khushi Movie: ప్రస్తుతం టాలీవుడ్‌లో తమ అభిమాన హీరోల పుట్టినరోజు.. లేదా ఆయా స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ మూవీస్ బెంచ్ మార్క్ ఇయర్స్ సందర్భంగా స్పెషల్ షోలు వెయ్యడం అనే ట్రెండ్ నడుస్తోంది. ‘చెన్నకేశవ రెడ్డి’ 19 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటూ బాలయ్య ఫ్యాన్స్ గతేడాది ప్రత్యేక ప్రదర్శనలు వేశారు. ఈ ఏడాది 20 సంవత్సరాలు కంప్లీట్ అవుతుండడంతో స్పెషల్ షోలతో స్టార్ట్ అయ్యి రీ రిలీజ్ వరకు వెళ్లింది. ఇటీవల మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ బర్త్‌డేల సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ‘పోకిరి’, ‘జల్సా’ స్పెషల్ షోలు వేశారు.
By September 24, 2022 at 02:27PM
By September 24, 2022 at 02:27PM
No comments