Sivakarthikeyan: భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన శివ కార్తికేయన్.. ఎన్ని కోట్లంటే..?
ప్రిన్స్ (Prince) మూవీ ద్వారా ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan). అనుదీప్ కేవీ (Anudeep KV) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ ఏడాది దీపావళికి థియేటర్ల వద్ద సందడి చేయనుంది.
By September 06, 2022 at 03:19PM
By September 06, 2022 at 03:19PM
No comments