డాక్టర్ ఇంట్లో తాపీగా దొంగతనం.. స్పాట్‌లో పంపకాలు.. మామూలోళ్లు కాదు
బీహార్‌లో (Bihar) దొంగల ముఠా.. డాక్టర్ ఇంటికి కన్నం వేసింది. ముసుగులతో లోపలకి ప్రవేశించి.. ఇళ్లంత కలయదిరిగి.. ఏది వదలకుండా మొత్తం సర్దేశారు. మూలమూలనా వెదికి మరీ.. విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. బంగారం, నగదు, విలువలైన వస్తువులతో రూ.27 లక్షల సొత్తు అపహరించినట్టు తేలింది. మూడు గంటల పాటు ఆ ఇంట్లోనే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో మొత్తం అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ మేరకు ఆ డాక్టర్ పోలీసులను ఆశ్రయించారు.
By September 06, 2022 at 11:31PM
By September 06, 2022 at 11:31PM
No comments