Sita Ramam : ‘సీతా రామం’ల ప్రేమకథకు 50 రోజులు.. ‘అఖండ’ తర్వాత ఈ సినిమానే.. ఎందుకంటే?

Sita Ramam: మంచి కంటెంట్‌తో సినిమాలు తీస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. సెకండ్ వేవ్ తర్వాత ‘అఖండ’ మూవీతో ప్రూవ్ చేశారు. తర్వాత ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ సినిమాకూ బ్రహ్మరథం పట్టారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘కె.జి.యఫ్ 2’ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కానీ 50 రోజుల పోస్టర్ పడిన దాఖలాలయితే పెద్దగా లేవు. లేటెస్ట్‌గా ‘సీతా రామం’ మూవీ ఆ ఘనత దక్కించుకుంది. ఇలాంటి సినిమాలు తీస్తే ఆడియన్స్ ఎందుకు థియేటర్లకు రారు.. తప్పకుండా వస్తారని మరోసారి నిరూపించింది..
By September 23, 2022 at 02:01PM
By September 23, 2022 at 02:01PM
No comments