Iran protests: ఇరాన్ అధ్యక్షుడికి షాకిచ్చిన మహిళా జర్నలిస్ట్... ఇంటర్వ్యూ రద్దు

ఇరాన్ అధ్యక్షుడికి (Iran protests) అమెరికాలో హిజాబ్ సెగ తగిలింది. అక్కడ సీఎన్ఎన్ జర్నలిస్ట్ ఆయన ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధపడగా.. ఆమెను హిజాబ్ ధరించమని కోరారు. అందుకు ఆమె నిరాకరించింది. దాంతో ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఇష్టపడలేదు. వెంటనే ఇంటర్వ్యూను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ జర్నలిస్ట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఖాళీ కుర్చీతో ఉన్న ఫోటోను ఆమె ట్వీట్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు సాగుతూనే ఉన్నాయి.
By September 23, 2022 at 12:49PM
By September 23, 2022 at 12:49PM
No comments