Salaar: ప్రభాస్ లుక్.. ప్రశాంత్ నీల్ హ్యాపీగా లేడా!
Prashanth Neel: బాహుబలి (Baahubali) ;ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ వస్తున్నారు. ఇందులో సలార్ వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న (Salaar Release date) రిలీజ్ కానుంది. KGFతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తోన్న చిత్రం కావటంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌గా వెయిట్ చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఆడియెన్స్‌ను అలరించటానికి సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమా పరంగా ప్రభాస్..
By September 11, 2022 at 06:30AM
By September 11, 2022 at 06:30AM
No comments