Breaking News

RIP Krishnam Raju : కృష్ణంరాజు మృతిపై టాలీవుడ్ షాక్‌.. సినీ ప్ర‌ముఖుల సంతాపాలు


సీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) ఆదివారం ఉదయం 3.25 నిమిషాలకు హైదరాబాద్‌లోని AIGహాస్పిటల్‌లో క‌న్నుమూశారు. ఇండస్ట్రీలో రెబెల్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్న కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆయన వయసు 83 సంవత్సరాలు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. కృష్ణంరాజు ఇక లేర‌నే వార్త‌ను తెలుగ చిత్ర‌సీమ (Tollywood) జీర్ణించుకోలేక‌పోతుంది. సినీ ప్ర‌ముఖులంద‌రూ సోష‌ల్ మీడియా ద్వారా సంతాపాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

By September 11, 2022 at 08:12AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/krishnam-raju-no-more-tollywood-celebrities-condolences/articleshow/94125852.cms

No comments