బ్రిటన్ ఇప్పటికీ రాచరికాన్ని ఎందుకు పాటిస్తోంది? రాయల్ ఫ్యామిలీతో ఆ దేశానికి లాభమేంటి?
బ్రిటన్.. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యం. ఆ తర్వాత ఇంగ్లాండ్ వలస పాలనలో మగ్గిన దేశాలు ఒక్కొక్కటిగా స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. ప్రపంచాన్ని ఏలిన బ్రిటన్‌లో ఇప్పటికీ రాచరికం అమల్లో ఉండటం ఆశ్చర్యకరమే. రాచరికారానికి బ్రిటన్ రాజ్యాంగమే అవకాశం కల్పిస్తోంది. రాజ్యాంగ ప్రకారం రాజు లేదా రాణి బ్రిటన్ రాజ్యాధినేత. మన దగ్గర రాష్ట్రపతి పదవి ఎలాగో బ్రిటన్‌లో రాణి పదవి కూడా అలాగే మారింది. వాస్తవాధికారాలు మాత్రం బ్రిటన్ ప్రధాని దగ్గరుంటాయి.
By September 10, 2022 at 09:39AM
By September 10, 2022 at 09:39AM
No comments