Sachin Pilot రాజస్థాన్‌లో బీజేపీ ఆట మొదలైంది.. గెహ్లాట్ అనుచరుడు సంచలన వ్యాఖ్యలు

రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం విషయంలో ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్‌పై కాంగ్రెస్ అధిష్టానం వేచిచూసే ధోరణి అవలంబించేలా కనిపిస్తోంది. అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే సచిన్ పైలట్‌ను ఆ స్థానంలో సీఎంగా నియమిస్తారనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో గెహ్లాట్ వర్గానికి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రాన్ని సంధించారు. అయితే ఈ పరిణామాల వెనుక ఆయన హస్తం ఏమీ లేదని కాంగ్రెస్ పరిశీలకులు తేల్చేసి క్లీన్‌చిట్ ఇచ్చారు.
By September 28, 2022 at 12:01PM
By September 28, 2022 at 12:01PM
No comments